TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

సోనియా గాంధీ

The Typologically Different Question Answering Dataset

 సోనియా తల్లిదండ్రులు స్టిఫెనో, పోలా మైనో. ఇటలీలోని లూసియానా దగ్గర ఉన్న  కంట్రడా మెయిని గ్రామంలో జన్మించారు ఆమె[10][11]. ఈ గ్రామం  విచెంజాకు 30 కి.మీ. దూరంలో ఉంది.  ఈ గ్రామంలో  మెయిని ఇంటి పేరు గల కుటుంబాలు కొన్ని  తరాలుగా  ఉంటున్నారు[12][13][14]. వీరు రోమన్  కేథలిక్ లు.  సోనియా టురిన్ కు దగ్గర్లోని ఒర్బస్సానో అనే పట్టణంలో ఆమె పెరిగారు[15]. ఈమె తండ్రి స్టీఫెనోకు ఆ పట్టణంలోనే ఒక నిర్మాణ వ్యాపార సంస్థ ఉంది[16]. ఆయన రెండో ప్రపంచ యుద్ధం లో సోవియట్  మిలటరీకి  వ్యతిరేకంగా పోరాడారు. ముస్సోలిని కి, ఇటలీకి చెందిన నేషనల్ ఫాసిస్ట్ పార్టీకి అనుకులునిగా ప్రకటించుకున్నారు. ఆయన 1983లో మరణించారు[17]. ఇప్పటికీ సోనియా తల్లి, అక్కాచెల్లెళ్ళు  ఒర్బస్సానో పట్టణానికి దగ్గర్లోనే ఉంటున్నారు.

సోనియా గాంధి ఏ దేశంలో జన్మించింది?

  • Ground Truth Answers: ఇటలీలోని లూసియానా దగ్గర ఉన్న  కంట్రడా మెయిని గ్రామంలోఇటలీ

  • Prediction: